చిత్రం : సిరివెన్నెల (1986)సంగీతం : కె.వి. మహదేవన్గీతరచయిత : సిరివెన్నెలనేపధ్య గానం : బాలు, సుశీల, వసంత
పల్లవి :
ఉం... ఉం... ఉంచందమామ రావే.. జాబిల్లి రావేకొండెక్కి రావే.. గోగుపూలు తేవేచందమామ రావే.. జాబిల్లి రావేకొండెక్కి రావే.. గోగుపూలు తేవే
చందమామ రావే... జాబిల్లి రావే
చరణం 1 :
చలువ చందనములు పూయ చందమామ రావేజాజిపూల తావినియ్య జాబిల్లి రావేచలువ చందనములు పూయ చందమామ రావేజాజిపూల...
Read more