Wednesday, December 10, 2014

పగలే వెన్నెల జగమే ఊయల

చిత్రం :-  పూజాఫలం  గాయకులూ :-  యస్. జానకి సంగీతం:-  సాలూరి రాజేశ్వరరావు రచయిత:-...
Read more

సఖియా వివరించవే ...

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ సఖియా వివరించవే ..... సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథా సఖియా...
Read more

హాస్యనట చక్రవర్తి "రాజబాబు"

తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి...
Read more

"సూర్యకాంతం" గయ్యాళే... అయినా అందరి మనసు దోచుకుంది

సూర్యకాంతం... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా...
Read more

Wednesday, December 3, 2014

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల

చిత్రం : తోడికోడళ్లు (1957) రచన : ఆత్రేయ దర్శకులు : ఆదుర్తి సుబ్బారావు  కారులో షికారుకెళ్ళే...
Read more

నేనొక ప్రేమ పిపాసిని -

చిత్రం : ఇంద్రధనుస్సు (1978) గానం : బాలసుబ్రహ్మణ్యం నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి నా దాహం...
Read more

Thursday, November 27, 2014

తెలుగు సంగీతఝరి సుశీలమ్మ

మావి చిగురు తిని కోకిల పలుకుతుంది. కోకిల గొంతు విని మావి చిగురు చిగురిస్తుంది. ఈ రెండింటికీ...
Read more

Wednesday, November 26, 2014

నవమినాటి వెన్నెల నేను..

శివరంజని (1978)  సంగీతం : రమేష్ నాయుడ రచన : సినారె, గానం : బాలు నవమినాటి వెన్నెల నేను.. దశమి...
Read more

నా ప్రాణమా నను వీడిపోకుమా

 అనితా ఓ అనితా :  రచన, గానం : నాగరాజు నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా...
Read more

జాబిల్లి కోసం ఆకాశమల్లే

మంచి మనసులు(1986)  సంగీతం)   : ఇళయరాజా గానం : బాలు రచన : ఆత్రేయ   జాబిల్లి కోసం...
Read more

పులకించని మది పులకించు

చిత్రం   :  పెళ్ళికానుక (1960) నటులు : అక్కినేని, కృష్ణకుమారి, బి.సరోజాదేవి సంగీతం : ...
Read more

ఏ దివిలో విరిసిన పారిజాతమో

 సినిమా   : కన్నెవయిస్సు(1973) సంగీతం  : సత్యం గానం  : బాలూ, సుశీల సాహిత్యం ...
Read more

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై

చిత్రం : డమరుకం (2012)రచన : భాస్కరభట్ల రవికుమార్సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,  గానం : శ్రీకృష్ణ,...
Read more

పిలిచిన పలుకవు ఓ జవరాలా

సినిమా : పిడుగు రాముడు (1966)  నటులు : ఎన్టీఆర్, రాజశ్రీ  సంగీతం : టి.వి.రాజు  దర్శకత్వం...
Read more

ఏ.యం.రాజా

A.M.Raja   పరిచయం : ఏ.యం.రాజా ( అయిమల మన్మథరాజు రాజా) తమిళ, తెలుగు సినిమా రంగాలలోవిశిష్టమైన...
Read more

Sunday, November 23, 2014

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన

మేఘసందేశం (1982) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరిగానం: కె.జె.ఏసుదాస్  ఆకాశ దేశాన ..ఆషాఢ...
Read more

ఎవరో ఒకరూ.. ఎపుడో అపుడూ..

అంకురం (1992) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్ర, బాలు ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ..ఎవరో...
Read more

నిను చూడక నేనుండలేను .. ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...

నీరాజనం సంగీతం :ఓ.పి నయ్యర్గానం :బాలు, జానకి ఆ ఆహా హాఆ ఆహా హాఓహో ఓహో ఓహో నిను చూడక నేనుండలేను...
Read more

ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం

శశిరేఖాపరిణయం (2008) సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: సిరివెన్నెలగానం: సైంధవిఏదో .. వప్పుకోనంది నా ప్రాణంఅది...
Read more

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

శశిరేఖాపరిణయం (2008) సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్ర  నిన్నే నిన్నే...
Read more

ఎదుటా నీవే యెదలోన నీవే

అభినందన సంగీతం : ఇళయరాజాసాహిత్యం : ఆత్రేయగానం : బాలు ఎదుటా నీవే యెదలోన నీవేఎదుటా నీవే యెదలోన నీవేఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావేమరుపే తెలియని నా హృదయంతెలిసీ వలచుట తొలి నేరంఅందుకె ఈ గాయంమరుపే తెలియని నా హృదయంతెలిసీ వలచుట తొలి నేరంఅందుకె ఈ గాయంగాయాన్నైనా మాన నీవుహృదయాన్నైనా వీడి పోవుకాలం నాకు సాయం రాదుమరణం నన్ను చేరనీదుపిచ్చి వాణ్ణి కానీదుఎదుటా నీవే యెదలోన నీవేఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావేఎదుటా నీవే యెదలోన నీవే కలలకు భయపడి...
Read more

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

గులాబి సంగీతం : శశీ ప్రీతంసాహిత్యం: సిరివెన్నెలగానం : సునీతఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొఅనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేనునా గుండె ఏనాడో చేజారిపోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొఅనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేనునడిరేయిలో నీవు నిదరైన రానీవుగడిపేదెలా కాలము...గడిపేదెలా కాలముపగలైన కాసేపు పనిచేసుకోనీవునీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానముఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచిందినువు...
Read more

మనసున మల్లెల మాలలూగెనే

మల్లీశ్వరి (old) సంగీతం: ఎస్.రాజేశ్వరరావుసాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రిగానం: భానుమతిమనసున మల్లెల మాలలూగెనేకన్నుల వెన్నెల డోలలూగెనేఎంత హాయి ఈ రేయి నిండెనోఎంత హాయి ఈ రేయి నిండెనోఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనోకొమ్మల గువ్వలు గుస గుస మనినారెమ్మల గాలులు ఉసురుసుననినాఅలలు కొలనులో గల గల మనినాఅలలు కొలనులో గల గల మనినాదవ్వున వేణువు సవ్వడి వినినాదవ్వున వేణువు సవ్వడి వినినానీవు వచ్చేవని.. నీ పిలుపే వినినీవు వచ్చేవని.. నీ పిలుపే వినికన్నుల...
Read more

సడి సేయకో గాలి.. సడి సేయబోకే

రాజమకుటం సంగీతం: మాస్టర్ వేణుసాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రిగానం: పి.లీలసడి సేయకో గాలి.. సడి సేయబోకేసడి సేయకో గాలి.. సడి సేయబోకేబడలి ఒడిలో రాజు పవళించేనేసడి సేయకే..రత్నపీఠిక లేని రారాజు నా స్వామిమణికిరీటము లేని మహరాజుగాకేమిచిలిపి పరుగులు మాని కొలిచి పోరాదెసడి సేయకే..ఏటి గలగలలకే ఎగసి లేచేనేఆకు కదలికలకే అదరి జూసేనేనిదుర చెదరిందంటే నేనూరుకోనేసడి సేయకే..పండువెన్నెల నడిగి పాన్పు తేరాదేఈడ మబ్బుల దాగు నిదుర తేరాదేవిరుల వీవెన...
Read more

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

కాంచనగంగ సంగీతం: చక్రవర్తిసాహిత్యం: సి.నారాయణ రెడ్డిగానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకినీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మానీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మానీవే..నీవే..నా ఆలపనానీలో..నేనే..ఉన్నా !నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మానీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మానీ అందమే .. అరుదైనదీనా కోసమే .. నీవున్నదీహద్దులు చెరిపేసీ .. చిరుముద్దులు కలబోసీహద్దులు చెరిపేసి .. చిరుముద్దులు కలబోసీపగలూ రేయీ ఊగాలమ్మ పరవళ్ళలో...
Read more

పరువం వానగా నేడు కురిసేనులే

రోజా సంగీతం: ఎ.ఆర్.రెహమాన్సాహిత్యం: రాజశ్రీగానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాతపరువం వానగా నేడు కురిసేనులేముద్దు మురిపాలలో ఈడు తడిసేనులేనా ఒడిలోన ఒక వేడి సెగరేగెనేఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనేపరువం వానగా నేడు కురిసేనులేముద్దు మురిపాలలో ఈడు తడిసేనులేనా ఒడిలోన ఒక వేడి సెగరేగెనేఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనేనదినే నీవైతే .. అల నేనేఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !పరువం వానగా నేడు కురిసేనులేముద్దు మురిపాలలో ఈడు తడిసేనులేనీ చిగురాకు చూపులే...
Read more

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే

నిరీక్షణ (1986) సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: కె.జె.ఏసుదాస్సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావేఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానేఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానేసుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావేపూసిందే ఆ పూలమాను నీ దీపంలోదాగిందే నా పేద గుండె నీ తాపం లోఊగానే నీ పాటలో ఉయ్యాలైఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నైఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం .. తీరందీ నేరం !సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే ..ఏడ...
Read more

కుశలమా .. నీకు కుశలమేనా

బలిపీఠం సంగీతం: చక్రవర్తిసాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రిగానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీలకుశలమా .. నీకు కుశలమేనామనసు నిలుపుకోలేకా .. మరీ మరీ అడిగానుఅంతే .. అంతే .. అంతేకుశలమా .. నీకు కుశలమేనాఇన్నినాళ్ళు వదలలేకా .. ఎదో ఎదో వ్రాసానుఅంతే .. అంతే .. అంతేచిన్న తల్లి ఏమందీనాన్న ముద్దు కావాలందిపాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటీతేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటీఒకటేనా.. ఆ ఆ ..ఒకటేనాహ హ ..ఎన్నైనా .. హాయ్ .. ఎన్నెన్నోమనసునిలుపుకోలేకా...
Read more

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే

 తోటరాముడు (1975) సంగీతం: సత్యంసాహిత్యం: దాశరధిగానం: బాలు, పి.సుశీలఓ బంగరు రంగుల చిలకా .. పలకవేఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీనా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !ఓ అల్లరి చూపుల రాజా .. పలకవాఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీనా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ ..నీ కొసం వచ్చా ఆశతోమేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకేనీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే...
Read more

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా

వాన (2008) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సిరివెన్నెల ఆకాశగంగా..దూకావే పెంకితనంగా ఆకాశగంగా ! జలజల జడిగా..తొలి అలజడిగా తడబడు అడుగా..నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా ! ఆకాశగంగా..దూకావే పెంకితనంగా ఆకాశగంగా ! కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే చిటపటలాడి..వెలసిన వానా మెరుపుల దాడి..కనుమరుగైనా నా గుండెలయలో...
Read more

ఎదుట నిలిచింది చూడు.. జలతారు వెన్నెలేమో

వాన (2008) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్ ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో.. ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా ! ఎదుట నిలిచింది చూడు.. నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ అవునో..కాదో..అడగకంది నా మౌనం చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా ! ఎదుట నిలిచింది చూడు.. నిన్నే...
Read more

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా

1940 లో ఒక గ్రామం సంగీతం: సాకేత్ సాయిరాం సాహిత్యం: శ్రీకాంత్ అప్పలరాజు గానం: అనిల్ కుమార్ ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా ఏనాడైనా .. ఏ వేళైనా .. నాలోనా ఏదేమైనా .. ఎవరేమైనా .. నీవేనే ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా ! ఈ వేళ ఎక్కడ ఉన్నావో .. ఏమేమి చేస్తూ ఉన్నావో నాకేమో...
Read more

వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఏ మాయ చేసావే (2010)  గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ "పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నామౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !"తరిమే వరమా..తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..తరిమే వరమా.. తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.....
Read more

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో

శ్రీదేవి (1970) సంగీతం : జి.కె.వెంకటేష్సాహిత్యం: దాశరధిగానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకిరాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలోభువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులేరాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలోభువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులేకొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీకొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీనా మనసు నిన్నే తలచి ఓ యన్నదీమురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీచిన్నారి చెక్కిలికేమో సిగ్గేసిందిరాసాను...
Read more