Saturday, October 25, 2014

ఉదయభాను గొప్పగా పాడుతుందని ఎవరూ ఊహించలేరు. తన పాట గురించి చెప్పాలంటే రాజకీయ రాక్షులను కడిగిపారేసింది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

ఉదయభాను గొప్పగా పాడుతుందని ఎవరూ ఊహించలేరు. తన పాట గురించి చెప్పాలంటే రాజకీయ రాక్షులను కడిగిపారేసింది. ఈ వీడియోను ఓ లుక్కేయండి....
Read more

Thursday, October 23, 2014

పూనగవే పూలది లేనగవే వాగుది (ఇద్దరు - మణిరత్నం)

...
Read more

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా (తూర్పు వెళ్లే రైలు - బాపు)

...
Read more

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం.. ఉన్నదే నీకోసం (రంగూన్ రౌడీ)

...
Read more

వేగుచుక్క మొలిచింది... వేకువ పొడచూపింది (కళ్యాణవీణ - జేసుదాస్)

...
Read more

ఓ నిండు చందమామా... నిగనిగల భామ

...
Read more

చిరునవ్వుల వరమిస్తావా...

చిరునవ్వుల వరమిస్తావా     పల్లవి:    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను    మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇదీ..ఈ..    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇది    వగలు నీవి.. సెగలు నావి.. మంచులోన మంట ఇదీ..ఈ..   ...
Read more

Sunday, October 5, 2014

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

      ప: పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చతెలుగు అందం పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం ౧. రతనాల కోట ఉంది రాచకన్నె లేదు రంగైన తోట ఉంది రామచిలుక లేదు ఆ రాచకన్నెవు నీవై అలరిస్తే అందం నా రామచిలుకవు నీవై నవ్వితేనె అందం!! ౨. కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ తోడులేని మరునాడూ వాడిపోవు కాదా ఆతీగకు పందిరి నీవై అందుకుంటె అందం ఆకన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటె అందం!! ౩. నీ సోగకన్నుల...
Read more

మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక

చిత్రం: దీక్షసాహిత్యం: సి.నారాయణరెడ్డిసంగీతం: పెండ్యాలగానం: బాలుమెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలికచెలితో మాటలాడనీ వలపే పాట పాడనీ...వలపే పాట పాడనీ!!కమలాలే నా రమణి నయనాలై విరిసేఅద్దాలే నా చెలియ చెక్కిళ్లై మెరిసేఆ నయనాల కమలాలలోనానా జిలుగు కలలు చూసుకోనీఆ అద్ధాల చెక్కిళ్ళలోనానా ముద్దులే దాచుకోనీ!!మధుమాసం చెలిమోవిని దరహాసం చేసేచెలి జాబిలి చెలిమోమున కలలారబోసేఆ దరహాస కిరణాలలోనా నను కలకాలం కరిగిపోనీఆ కలల పండు వెన్నెలలోనానా వలపులన్ని...
Read more